News
చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలి: కావూరి
చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలని, బీజేపీ నేత కావూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. లేదంటే టీడీపీతోపాటు బీజేపీకి చెడ్డపేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు సదుద్దేశంతో డ్వాక్రా గ్రూపులకు ఇసుక రీచ్‌లు ఇస్తే వారిని అడ్డం పెట్టుకుని చింతమనేని కోట్లు గడిస్తున్నారని కావూరి విమర్శించారు. అరాచక శక్తులను చంద్రబాబు ఉపేక్షించకూడదన్నారు. ఇలాంటి ఘటనలను ముందుగానే కట్టడి చేయకపోతే రాజకీయాల్లో నేర శక్తులు పెరిగిపోతాయని బీజేపీ నేత కావూరి సాంబశివరావు హెచ్చరించారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








